
Important Planets Transits into Another Zodiac Signs & Effects
2గ్రహాలు మరో రాశిచక్రంలోకి మారటం ఎవరిపై ప్రభావం చూపనుంది? (Who Will Get Effect of mportant Planets Transits?)
వృషభ రాశి (Taurus)
1. స్నేహితుల నుంచి మద్దతు పొందుతారు.
2. మానసిక ప్రశాంతత కలుగుతుంది.
3. కుటుంబంలో ఉన్న వారికి ఆరోగ్యం బాగుంటుంది
4. ఖర్చులు పెరుగుతాయి, జాగ్రత్తగా ఉండాలి.
మిథున రాశి (Gemini)
1. ఉద్యోగులకు ప్రమోషన్ మరియు ఇంక్రిమెంట్ వచ్చే అవకాశం ఎక్కువ.
2. ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది
3. మిథున రాశి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది.
సింహ రాశి (Leo)
1. మానసిక ప్రశాంతత ఉంటుంది.
2. ఆత్మవిశ్వాసంతో ప్రతి పనిలో విజయం సాధించారు.
3. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఎక్కువ.
మరిన్ని రాశుల గురుంచి పక్క పేజ్ లో చూడండి.