
Importance of Vaikunta Ekadasi
1వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత & పాటించవలసిన నియమములు
వైకుంఠ ఏకాదశి
ఈ రోజున ఉపవాసం విష్ణుపూజ విశేషమైన ఫలా లన్నిస్తాయి. ఈ రోజు వైకుంఠ ద్వారాలు తెరచుకుని ఉంటాయుని భావిస్తాం. సౌర శక్తి ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ఏకాదశి ఇది. దీనిని చాల మహిమ కలిగిన ఏకాదశిగా పురాణాలు వర్ణిస్తున్నాయి. ఏకాదశి ముందు రోజు ఒంటిపూట భోజనం చేసి, ఏకాదశి నాడు శక్తికొలది ఉపవసించాలి. ఆ రోజు షోడశోపచారాలతో శ్రీమన్నారాయణున్ని పూజించాలి. ద్వాదశి నాడు మరలా పూజచేసి అన్నదికాలు నివేదించి, పారణ చేయాలి.
వైకుంఠ ఏకాదశి రోజు పఠించవలసిన మంత్రము (Mantra to be recited on Vaikuntha Ekadashi Day)
ఏకాదశ్యాం నిరహారో భూత్వాహ మపరేహని !
భోక్ష్యామి పుండరీకాక్ష శరణం మే భవాచ్యుత !
అనే మంత్రాన్ని చెప్పి దేవునికి పుష్పాంజలిని సమర్పించాలి.
Can we place dakshinavrita sankham in pooja room??