
If You Do Not Have Rs 300 Special Darshan Tickets Then How to Get Darshan With Free Tickets
3అదే రోజు రూమ్ బుకింగ్స్ ఎలా పొందాలి? (How to Get Room Bookings on Same Day?)
గదులు బుక్ చేసుకోని భక్తులు తిరుమలలోని సీఆర్ఓ కార్యాలయం వద్ద ఆ వసతి గృహములను పొందవచ్చు. గదుల ఖాళీల ఆధారంగా భక్తులకు ఇస్తారు. 65 సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్లు ఆన్‌లైన్‌లో మాత్రమే శ్రీవారి దర్శనం టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. 12 సంవత్సరాలలోపు ఉన్న పిల్లలకు టికెట్ అవసరం లేదు.