
2. క్షేపణ ముద్ర ఎలా వేయాలి..?
- చేతులను రెండింటినీ దగ్గరికి చేర్చి, ఒక చేతి వేళ్ళను మరొక చేతి వేళ్ళ మధ్యలోకి అమర్చాలి. (పటం చూడండి)
- చూపుడు వేళ్ళు రెండింటినీ పైకి తీసుకుని వచ్చి వేలి చివరలను ఆన్చాలి.
- రెండు అరచేతుల మధ్యా కొంత ఖాళీ ఉండేలా చూడాలి. అంటే వేళ్ళను కలిపి ఉంచినా అరచేతులను ఆన్చ కూడదు.
- ఈ ముద్రను పెట్టి, ఏడు నుంచీ పదిహేను సార్లు ఊపిరిని దీర్ఘంగా తీసుకుని వదలాలి.
- మీనుంచీ చెడు బైటికి వెళుతున్నట్లుగా భావించాలి.
- ఈ ముద్ర పూర్తయిన తరువాత మీ అరచేతులు పైకి ఉండేలాగా తొడలమీద ఒక నిముషం పాటు పెట్టుకోండి.
- మీ సహజమైన శక్తిని గుర్తుచేసుకోండి.
- ఈ ముద్రను మూడు నిమిషాలకు మించి వేయరాదు.
Promoted Content

లక్ష్మిమానస గారు థేంక్య్ ధన్యవాదాములు చాలా చాలా మంచి విషయాన్ని తెలియజేయంసినందుకు