
1. చెడు ప్రభావాల నుంచీ తప్పించుకోవాలంటే..?
ఇతరుల చెడు ఆలోచనలు మనపై చాలాసార్లు ప్రభావం చూపిస్తాయి. వారు తమ జీవితం లో ఉన్న కష్టాలను వాటి తాలూకు బాధను మనపై రుద్దడానికి ప్రయత్నిస్తారు.
మనలో ఉన్న ఆశావహ దృక్పథాన్ని, ధైర్యాన్ని ఇది దెబ్బతీస్తుంది. ప్రశాంతంగా ఉన్న మనసులో కలకలం రేపి, వారు తమ బరువును దించుకుంటారు. ఇలాంటి వారి ప్రభావం నుండి బయటపడటానికి ఒక చక్కని మార్గం ఉంది.
అదే క్షేపణ ముద్ర. ఈముద్ర ద్వారా ఎంతమందిలో ఉన్నా సరే ఎవరి చెడు ఆలోచనల మరియు దృష్టి యొక్క ప్రభావాలు కలుగకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు.
Promoted Content








లక్ష్మిమానస గారు థేంక్య్ ధన్యవాదాములు చాలా చాలా మంచి విషయాన్ని తెలియజేయంసినందుకు