ఆ రాశులపై పగబట్టిన గ్రహాల రాకుమారుడు.. ఇక వీరికి దిన దిన గండమే!! మరీ ఎలా బయటపడాలి?

0
2518
How to Get Out Bad Signs From Prince of the Planets
How to Get Out Bad Signs From Prince of the Planets

What are the Effects of Budha Graha?

2. మీన రాశి (Pisces):

బుధుడు ఈ రాశి వారిపై ప్రతికూల ప్రభావం చూపనున్నాడు. ఈ రాశి వారి ఆదాయం కన్న ఖర్చులు ఎక్కువగా ఉంటయి. ఈ ప్రభావం వలన ఇంటి ఖర్చులను, పిల్లల చదువుల వ్యయాన్ని భరిచడం కష్టమౌతుంది. మీ కోపాన్ని అదుపులో ఉంచుకొకపొతే ఇరుగుపొరుగు వాళ్ళతో గొడవలు రావొచ్చు. కాని ఈ పరిస్థితి తాత్కాలికం.

Promoted Content