
What are the Effects of Budha Graha?
1. ఆ రాశులపై పగబట్టిన గ్రహాల రాకుమారుడు.. ఇక వీరికి దిన దిన గండమే!!
బుధ గ్రహాన్ని గ్రహాల రాకుమారుడు అని పిలిస్తారు ఎందుకు అంటే బుధుడు స్వభావరీత్యా శుభుడు, జ్ఞానం, వైభవం, అందం యొక్క ప్రదాత కాబట్టి. గ్రహాలు ఎప్పుడైతే ఒక రాశి నుంచి ఇంకో రాశీలోకి మారుతారో అప్పుదు రాశిచక్రాలు మారి మన జీవితంలో మార్పులు సంభవిస్తాయి. అందుకే బుధుడు రాశిచక్ర మార్పుతో ఈ రాశుల వారి జీవితంలో కూడ చెడు రోజులు ఆరంబమయ్యాయి.
Promoted Content