అకస్మాత్తుగా కలిగే తలనొప్పిని ఎలా నివారించాలి? | How to Cure Sudden Headaches in Telugu

1
13863
How to cure sudden headache
అకస్మాత్తుగా కలిగే తలనొప్పిని ఎలా నివారించాలి? | How-to Cure Sudden Headaches

How to Cure Sudden Headaches – తలనొప్పికి కారణాలు అనేకం కానీ ఆ బాధ వర్ణనాతీతం. అకస్మాత్తుగా పనిచేసే సమయం లో వచ్చే తలనొప్పివల్ల అనేక ఇబ్బందులు కలుగుతాయి. తీవ్రమైన తలనొప్పి నుండీ బయట పడటానికి ఈ చిట్కాలను పాటించండి.

Next

3. ప్రాణాయామం

మెదడుకి తగినంత ఆక్సీజన్ అందక పోవడం వలన తలనొప్పి కలిగే అవకాశాలు ఉన్నాయి. దీన్ని నివారించడానికి ప్రాణాయామం మంచి మార్గం. సహజమైన గాలీ వెలుతురూ వచ్చే చోట ఒక అయిదు నిముషాలపాటు ప్రాణాయామం చేయడం వల్ల తలనొప్పి మటుమాయం అవుతుంది.

Promoted Content
Next

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here