చలికాలంలో షుగర్ కంట్రోల్‌లో ఉండాలంటే ఇలా చేయండి!? | Sugar Control Tips in Winter Season

0
272
Sugar control tips in winter season
What are the Sugar Control Tips in Winter Season?

Controlling Sugar During the Winter

“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j

2షుగర్ ఉన్న వారు చలికాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలు ((Diabetes Winter Care)

1. మధుమేహం ఉన్నవారు చలికాలంలో తప్పకుండా ప్రోటీన్స్, విటమిన్లు, ఫైబర్ ఎక్కువ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ఇవి ఆకలిని తగ్గించి జీర్ణ క్రియ మెరుగు పరుస్తాయి.
2. ఇవి తీసుకోవడం వలన శరీరంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నియంత్రణలో ఉంటాయి.
3. మధుమేహం ఉన్న వారు ఇ చలి కాలంలో ఆహారాన్ని టైంకి తీసుకోవాలి.
4. చలి కాలంలో సూర్య కాంతి అనేది తక్కువగా ఉంటుంది. అందువలన జీర్ణ క్రియ నెమ్మదిగా సాగుతుంది. అందుకే పండ్లు, పచ్చి కూరగాయలు, తృణ ధాన్యాలు అనేవి సాయంత్రం కంటే ముందే తీసుకోవడం మంచిది.
5. వీరు ఖచ్చితంగా చలికాలంలో వ్యాయామం తప్పకుండా చేయాలి.
6. వీరు రోజూ క్రమం తప్పకుండా ఉదయం, సాయంత్రం ఎక్సర్ సైజ్, వాకింగ్ చేయాలి.దీని వలన శరీర బరువు తగ్గుతుంది.
7. ఇలా చేయడం వలన షుగర్ లెవల్స్ అదుపులో ఉంచుకోవచ్చు.
8. షుగర్ వ్యాధి ఉన్నవారికి సాధారణంగా కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడతారు.
9. అందువలన వీరు చలికి, పొగ మంచుకు తిరగకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
10. ఇలా చేయడం వలన కీళ్ల నొప్పులు అనేవి ఎక్కువ అవుతాయి అని చెబుతున్నారు.

Related Posts

మీ కిడ్నీలు భద్రంగా ఉండాలంటే ఈ ఫుడ్‌ తీసుకుంటే చాలు!? | Kidney Health Tips

చప్పట్లు కొడితే కలిగే లాభాలేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు!? | Health Benefits of Clapping of Hands

కాలిన గాయాలు త్వరగా తగ్గాలంటే ఈ చిట్కాలు ఫాలో అయితే ఫలితం మీకే తెలుస్తుంది? | Home Remedies for Burn Injuries

శబరిమలకు వెళ్లే స్వాములకు & భక్తులకు డాక్టర్లు ఇచ్చే సూచనలు?! | Doctors Advice to Devotees Who Are Going to Sabarimala

గర్భధారణ సమయంలో జ్వరం వస్తే మంచిదేనా? నిపుణుల కీలక సమాచారం! | Is Fever Harmful During Pregnancy?

హిందు శాస్త్రం ప్రకారం పురుషులు ఏ రోజు తలంటు స్నానం చేస్తే ఎలాంటి ఫలితం దక్కుతుంది!? | Spiritually Men Head Bath Days

ఎన్నో సమస్యలతో సతమతమవుతుంటే విభూదితో ఇలా చేయండి?! | Remedies for Problems With Vibhuti

నవంబరు నుంచి శని ప్రత్యక్ష సంచారంతో ఈ రాశుల వారికి ఆర్ధిక లాభం?! | Shani Rashi Parivartan 2023

Next