
Way To Amortization
3. రుణ బాధలు తొలగించే మరో మార్గం
అలాగే రుణ బాధ లు తొలగించే శక్తీ అశోక వృక్షానికి ఉంది. అశోక వృక్షం ఆంటే శోకాలు నివారించేది అని అర్ధం. అశోక వృక్షం క్రింద పార్వతీ పరమేశ్వరుల ఫోటో వుంచి పూజించి దీపాన్ని వెలిగిస్తే సర్వ శోకాలు తొలగిపోతాయి .అశోక వృక్షం క్రింద అర్చన చేయిచిన విశేష మైన ఫలితం ఉంటుం.ది. మంగళవారం అశోక వృక్షం క్రింద బ్రాహ్మణుడి కి తాంబూలం ఇస్తే. సర్వ బాధలు తొలగి పోతాయి ఒక మంగళవారం నాడు కొబ్బరి కాయ కొట్టి అందులో చక్కెర వేసి , అయిదు రకాల తీపి మిఠాయిలు పెట్టి, రావి చెట్టు దగ్గరకు వెళ్లి కొంచము మట్టి తీసి పాతి పెట్టాలి. ఆ చక్కర ను చీమలు తినడం వలన రుణ బాధలు తొలగిపోతాయి.
Promoted Content
Please take care of spelling mistakes and word mistakes especially while you are publishing some slokas.
Also i suggest to get it reviewed by scholars once. From where you got” Sarva Kama Virodhakaha “?????