Next బటన్ నొక్కకుండా మొత్తం కంటెంట్ సింగల్ పేజీ లో మరింత సులువుగా చదవటానికి మన హరి ఓం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి Android / iOS
మనం కొత్త సంవత్సరం 2019 లోకి ప్రవేశించాం కదా. మరి ఇంగ్లీషు నెలలకు ఆ పేర్లు ఎలా వచ్చాయో తెలుసుకుందాం.
తెలుగు నెలల పేర్లు ఏ విధంగా నిర్ణయించారు ..?
Promoted Content
ఆగుస్ట్:
సీజర్ మేనల్లుడు అక్లి బియస్. రోమ్ సామ్రాజ్య ఔన్నత్యానికి అతడు తోడ్పడ్డాడు. మార్క్ ఆంథోనీ, లెపిడత్అతని మంత్రులు. ఆక్టోపియస్ ను రోమనులు గౌరవ సూచకంగా ఆగస్టస్ అంటారు. ఆగస్టస్ గౌరవార్థం ఆగస్టు నెల ఏర్పడింది. అంతేకాదు, సెప్టెబర్ లోని ఒకరోజును తీసి ఆగస్టుకు కలిపి 31 రోజులుగా చేశారు.