
Next బటన్ నొక్కకుండా మొత్తం కంటెంట్ సింగల్ పేజీ లో మరింత సులువుగా చదవటానికి మన హరి ఓం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి Android / iOS
మనం కొత్త సంవత్సరం 2019 లోకి ప్రవేశించాం కదా. మరి ఇంగ్లీషు నెలలకు ఆ పేర్లు ఎలా వచ్చాయో తెలుసుకుందాం.
తెలుగు నెలల పేర్లు ఏ విధంగా నిర్ణయించారు ..?
Promoted Content
జూన్:
మన పురాణాలలోని రతీ దేవితో పోల్చగల అందమైన దేవత జూనో, ఆమె అందానికి ముగ్దుడై జూపిటర్ ఆమెను వివాహం చేసుకున్నాడు. రూపవతిని అనే గర్వంతో ఆమె నిష్కారణంగా మానవులతో పోట్లాడిందట. నాలుగు నెమళ్లలాగే పెద్ద రథం జూనో వాహనం. జూనోతో పోరాడిన మానవుడు జూనియస్. వారిద్దరిని గుర్తుంచుకోవడం కోసం ఆరో నెలకు జూన్ అని పేరుపెట్టారు.







