
Next బటన్ నొక్కకుండా మొత్తం కంటెంట్ సింగల్ పేజీ లో మరింత సులువుగా చదవటానికి మన హరి ఓం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి Android / iOS
మనం కొత్త సంవత్సరం 2019 లోకి ప్రవేశించాం కదా. మరి ఇంగ్లీషు నెలలకు ఆ పేర్లు ఎలా వచ్చాయో తెలుసుకుందాం.
BackNext
Promoted Content
ఏప్రిల్:
రోమన్లు ఆరాధించే వసంత దేవత ఏప్రిల్. దయాస్వభావం కలది. ఆమె కరుణ వల్లనే పంటలు పండుతాయని వారి నమ్మకం. ఆమె పేరుమీదగానే ఏప్రిల్ నెల వచ్చింది.
Back
Next