తెలుగుధర్మ సందేహాలు ఇంగ్లీష్ నెలలు ఇలా పుట్టాయి 0 5033 FacebookTwitterPinterestWhatsApp Next బటన్ నొక్కకుండా మొత్తం కంటెంట్ సింగల్ పేజీ లో మరింత సులువుగా చదవటానికి మన హరి ఓం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి Android / iOS మనం కొత్త సంవత్సరం 2019 లోకి ప్రవేశించాం కదా. మరి ఇంగ్లీషు నెలలకు ఆ పేర్లు ఎలా వచ్చాయో తెలుసుకుందాం. తెలుగు నెలల పేర్లు ఏ విధంగా నిర్ణయించారు ..?Back1 - జనవరి:2 - ఫిబ్రవరి: 3 - మార్చి: 4 - ఏప్రిల్: 5 - మే: 6 - జూన్: 7 - జులై: 8 - ఆగుస్ట్:9 - సెప్టెంబర్: 10 - అక్టోబర్: 11 - నవంబర్: 12 - డిసెంబర్: Next Promoted Content మార్చి: రోమన్ పురాణగాథలలో మార్స్ యుద్ధదేవుడు. రకరకాల ఆయుధాలుధరించి ఉంటాడు. ఉగ్ర స్వభావం కలవాడు. రెండు గుర్రాలు కట్టిన దంతపురథం అతని వాహనం. ఉరుములు, మెరుపులు, పిడుగులు ఇతడే సృష్టిస్తాడని రోమన్లనమ్మిక. మార్స్ పేరుతో ఏర్పడ్డ నెల మార్చి.Back1 - జనవరి:2 - ఫిబ్రవరి: 3 - మార్చి: 4 - ఏప్రిల్: 5 - మే: 6 - జూన్: 7 - జులై: 8 - ఆగుస్ట్:9 - సెప్టెంబర్: 10 - అక్టోబర్: 11 - నవంబర్: 12 - డిసెంబర్: Next