Next బటన్ నొక్కకుండా మొత్తం కంటెంట్ సింగల్ పేజీ లో మరింత సులువుగా చదవటానికి మన హరి ఓం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి Android / iOS
మనం కొత్త సంవత్సరం 2019 లోకి ప్రవేశించాం కదా. మరి ఇంగ్లీషు నెలలకు ఆ పేర్లు ఎలా వచ్చాయో తెలుసుకుందాం.
తెలుగు నెలల పేర్లు ఏ విధంగా నిర్ణయించారు ..?
Promoted Content
ఫిబ్రవరి:
రోమ్ దేశకాల విభజన విధానంలో కొన్ని వందల ఏళ్లక్రితం ఫిబ్రవరి ఆఖరినెల. అంటే మార్చితో పాశ్చాత్యుల క్యాలెండర్ ప్రారంభమయ్యేదన్నమాట. తర్వాత వచ్చిన మార్పులతో అది రెండవ నెలగా మారింది. లూసర్కస్ అనే దేవతను ప్రసన్నం చేసుకోవడానికి ఫెబ్రూవా అనే పండుగ చేస్తారు. ఆ ఉత్సవం మన సంగ్రాంతిలా ఉంటుంది. ఫెబ్రూవా జరిగే నెల ఫిబ్రవరి.