ఇంగ్లీష్ నెలలు ఇలా పుట్టాయి

0
5018

Next బటన్ నొక్కకుండా మొత్తం కంటెంట్ సింగల్ పేజీ లో మరింత సులువుగా చదవటానికి మన హరి ఓం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి Android / iOS

మనం కొత్త సంవత్సరం 2019 లోకి ప్రవేశించాం కదా. మరి ఇంగ్లీషు నెలలకు ఆ పేర్లు ఎలా వచ్చాయో తెలుసుకుందాం. 

తెలుగు నెలల పేర్లు ఏ విధంగా నిర్ణయించారు ..?

Back
Next
Promoted Content

జనవరి:

రెండుముఖాలున్న రోమన్ దేవుడు జేనస్. అతడి చేతిలో తాళం చెవి ఉంటుంది. యుద్దానికి వెళ్లేముందు జెనస్ ను  పూజించడం రోమన్ల ఆచారం. మనదేశంలో వినాయకుడికి ఉన్నంత ప్రాముఖ్యత జేనస్ కు ఉంది. వెళ్లిపోతున్న పాత సంవత్సరానికి, వస్తోన్న కొత్త సంవత్సరానికి అతడి రెండు ముఖాలు ప్రతీకలు. తాళం చెవి భవిష్యత్ ద్వారాలు తెరిచే ఆయుధానికి ప్రతిరూపం. అటువంటి జేనస్ దేవుని పేరుతో జనవరి నెల అవతరించింది.

Back
Next

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here