వాస్తు ప్రకారం – గృహాలంకరణ | Home According to Vasthu

0
4989
home according to vasthu
వాస్తు ప్రకారం – గృహాలంకరణ | Home According to Vasthu in Telugu

3. పెయింటింగులు, ప్రతిమలు

సూర్యోదయం, జలపాతం వంటి ప్రతిమలు ఇంట్లో వాడితే మంచిదని వాస్తు సూచిస్తోంది. యుద్ధం, హింసను ప్రతిబింబించే చిత్రాలను ఉపయోగించకూడదు. పడకగదిలో దేవతామూర్తులను ఉంచకూడదు. వినాయకుడి బొమ్మలను అలంకార సామగ్రిగా వాడడం బాగా ప్రజాదరణ పొందింది. దేవతా విగ్రహాలను పూజ గదిలో ఉంచండి. గదిలో ఇంట్లో ఈశాన్య దిశలో భారీ విగ్రహం ఉంచరాదు.

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here