2024 Hindu Festivals & Important Days Calendar | హిందూ పండుగల క్యాలెండర్

0
942
2024 Hindu Festival Dates & Telugu Calendar With Important Days
What are the Hindu Festival Dates & Telugu Calendar With Important Days in 2024?

2024 Hindu Festival Dates & Telugu Calendar With Important Days

8తెలుగు పండుగలు ఆగస్టు, 2024 (Hindu Telugu Festivals in August 2024)

తేది వారం హిందు పండుగ పేరు
ఆగష్టు 1 గురువారం ప్రదోష వ్రతం
ఆగష్టు 2 శుక్రవారం మాసిక్ శివరాత్రి
ఆగస్టు 4 ఆదివారం శ్రావణ అమావాస్య
ఆగస్టు 7 బుధవారం హరియాలీ తీజ్
ఆగష్టు 9 శుక్రవారం నాగ పంచమి
ఆగస్టు 15 గురువారం స్వాతంత్ర్య దినోత్సవం
ఆగష్టు 16 శుక్రవారం శ్రావణ పుత్రదా ఏకాదశి, సింహ సంక్రాంతి, వరలక్ష్మీ వ్రతం
ఆగస్టు 17 శనివారం ప్రదోష వ్రతం
ఆగస్టు 19 సోమవారం రక్షా బంధన్, శ్రావణ పూర్ణిమ వ్రతం
ఆగస్ట్ 22 గురువారం సంకష్టి చతుర్థి
ఆగస్టు 26 సోమవారం జన్మాష్టమి
ఆగష్టు 29 గురువారం అజ ఏకాదశి
ఆగస్టు 31 శనివారం ప్రదోష వ్రతం

వచ్చే నెల పండుగల గురుంచి పక్క పేజిలోకి వెళ్ళండి.