
2024 Hindu Festival Dates & Telugu Calendar With Important Days
6తెలుగు పండుగలు జూన్, 2024 (Hindu Telugu Festivals in June 2024)
తేది | వారం | హిందు పండుగ పేరు |
జూన్ 2 | ఆదివారం | అపర ఏకాదశి |
జూన్ 4 | మంగళవారం | మాసిక్ శివరాత్రి |
జూన్ 6 | గురువారం | జ్యేష్ఠ అమావాస్య, వట్ సావిత్రి వ్రతం |
జూన్ 15 | శనివారం | మిథున సంక్రాంతి |
జూన్ 16 | ఆదివారం | గంగా దసరా |
జూన్ 18 | మంగళవారం | నిర్జల ఏకాదశి |
జూన్ 19 | బుధవారం | ప్రదోష వ్రతం |
జూన్ 21 | శుక్రవారం | వట్ పూర్ణిమ వ్రతం |
జూన్ 22 | శనివారం | జ్యేష్ఠ పూర్ణిమ వ్రతం |
జూన్ 25 | మంగళవారం | సంకష్టి చతుర్థి |
వచ్చే నెల పండుగల గురుంచి పక్క పేజిలోకి వెళ్ళండి.