
2024 Hindu Festival Dates & Telugu Calendar With Important Days
4తెలుగు పండుగలు ఏప్రిల్, 2024 (Hindu Telugu Festivals in April 2024)
తేది & వారం | హిందు పండుగ పేరు |
ఏప్రిల్ 2, మంగళవారం | శీతల అష్టమి |
ఏప్రిల్ 5, శుక్రవారం | పాపమోచని ఏకాదశి |
ఏప్రిల్ 6, శనివారం | ప్రదోష వ్రతం |
ఏప్రిల్ 7, ఆదివారం | మాసిక్ శివరాత్రి |
ఏప్రిల్ 8, సోమవారం | చైత్ర అమావాస్య |
ఏప్రిల్ 9, మంగళవారం | చైత్ర నవరాత్రి , ఉగాది , ఘటస్థాపన, గుడి పద్వా |
ఏప్రిల్ 11, గురువారం | గౌరీ పూజ |
ఏప్రిల్ 13, శనివారం | మేష సంక్రాంతి |
ఏప్రిల్ 17, బుధవారం |
చైత్ర నవరాత్రి పరణ, రామ నవమి , స్వామినారాయణ జయంతి
|
ఏప్రిల్ 19, శుక్రవారం | కామద ఏకాదశి |
ఏప్రిల్ 21, ఆదివారం | ప్రదోష వ్రతం |
ఏప్రిల్ 23, మంగళవారం | హనుమాన్ జయంతి , చైత్ర పూర్ణిమ వ్రతం |
ఏప్రిల్ 27, శనివారం | సంకష్ట చతుర్థి |
వచ్చే నెల పండుగల గురుంచి పక్క పేజిలోకి వెళ్ళండి.