
Healthy Food For Ladies Strong Bones Who Crossed 30 Years
230 దాటిన మహిళలు సహజంగా ఎముకల బలాన్ని ఎలా పెంచుకోవాలి?! (How to Increase Bone Strength Naturally for Women Over 30?!)
1. ప్రతి రోజూ మహిళలు ఐరన్ శాతం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వలన ఎముకలు బలపడతాయి.
2. విటమిన్ సి, కె లు ఎముకల ఆరోగ్యానికి చాలా ముఖ్యమైన ఆహారం.
3. మహిళలు తీసుకునే ఆహారంలో విటమిన్ సి, కె ఉండేలా చూసుకోవాలి. ఈ విటమిన్లు సహజమైన రూపంలో మాత్రమే తీసుకోండి.
4. పుట్టగొడుగులు విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది వాటిని ఎక్కువగా తీసుకోవాలి.
5. ఉదయం 8 గంటల లోపు సూర్య రశ్మి లో ఉంటే శరీరానికి కావలసినంత విటమిన్ డి లభిస్తుంది, మీరు రోజు ఉదయం సూర్య రశ్మిలో ఉండేలా చూసుకోండి.
6. విటమిన్ సి ఎక్కువగా ఉండే నిమ్మ కాయ, నిమ్మ జాతికి చెందిన కమలా, నారింజ మరియు బత్తాయి ఆహారంలో ఉండేలా చూసుకోండి.
7. డ్రాగన్ పండ్లు, ఉసిరి కాయలు కివీ పండ్లు కూడా విటమిన్ సి ఎక్కువగా లభిస్తుంది.
8. పాల కూర, క్యాబేజీ మరియు క్యారెట్ లో కూడా విటమిన్ కె ఉంటుంది వాటిని బాగా తినాలి.
9. చేపలు మాంసం కూడా అతిగా కాకుండా తగిన మోతాదులో తీసుకోవడం వలన వారికి ఎముకలు బలిష్టంగా అవుతాయి.
10. వీటన్నిటిని రోజు వారీ ఆహారంగా తీసుకుంటే ఎముకలు దృఢంగా ఉంటాయి.
Related Posts
విపరీతమైన తలనొప్పిని తరిమి కొట్టే సూపర్ టిప్స్ మీకోసమే?! | Natural Headache Relief Tips
దుష్ప్రభావాలు లేకుండా సహజంగా వేగంగా బరువు తగ్గాలంటే ఎలా?! | Weight Loss Tips
మీ కిడ్నీలు భద్రంగా ఉండాలంటే ఈ ఫుడ్ తీసుకుంటే చాలు!? | Kidney Health Tips
చలికాలంలో షుగర్ కంట్రోల్‌లో ఉండాలంటే ఇలా చేయండి!? | Sugar Control Tips in Winter Season
చప్పట్లు కొడితే కలిగే లాభాలేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు!? | Health Benefits of Clapping of Hands