
Hanuman Janmotsav 2023 Celebrations in Tirumala
2తిరుమల హనుమాన్ జన్మోత్సవం 2023 కార్యక్రమాలు (Tirumala Hanuman Janmotsavam 2023 Events)
1. అంజనాద్రి, ఆకాశ గంగ, నాద నీరాజనం ప్రదేశాల్లో వేదికలు ఏర్పాటు చేసి ప్రతి రోజు అన్నమాచార్య, దాస సాహిత్య కళాకారులతో ప్రత్యేక కార్యక్రమాలను జరుపుతారు.
2. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ప్రాజెక్టు ఆధ్వర్యలో భక్తి, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
3. హనుమంతుని జన్మ విశేషాలపై ప్రముఖ పండితులతో ప్రసంగాలు.
4. ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం, శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం, జాతీయ సంస్కృత యూనవర్శిటీ, శ్రీవేంకటేశ్వర ఉన్నత వేద అధ్యయన సంస్థకు చెందిన వేద పండితులతో ప్రసంగాలు మరియు ఇతర కార్యక్రమాలు.
5. ఈ కార్యక్రమాలన్నింటినీ శ్రీవేంకటేశ్వర భక్తిఛానల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.
హనుమాన్ జన్మోత్సవంకి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లుచేస్తున్నారు. క్యూలైన్లల్లో వేచి ఉండే భక్తులకు అల్పాహారం, పాలు, మంచినీళ్లు అందించనున్నారు.
Related Posts
సింహాచలం అప్పన్న చందనోత్సవంలో వీటి వల్ల ఇబ్బందులు పడిన భక్తులు
టీటీడీ పేరుతో మరో నకిలీ వెబ్‌సైట్, ఇదే అధికారిక వెబ్‌సైట్ | TTD Official Website vs Fake Websites
శ్రీవారి భక్తులకు తిరుమల కొండపై మరో ఉచితం | TTD Another Free Seva to Devotees
విజయవాడ దుర్గమ్మ గుడిలో ఇవి రంగులు మారుతున్నాయి? ఇది దేనికి సంకేతం?!
2023లో గంగా పుష్కరాలు పూర్తి వివరాలు | Ganga Pushkaralu 2023 | పుష్కరాలలో చెయ్యవలసిన విధులు
తిరుమలకు వెళ్ళే దారులు? గతంలో ఏడుకొండలు ఎలా ఎక్కేవారు..? | Tirumala Routes
శ్రీవారి భక్తుల కోసం టిటిడి కొత్తగా తీసుకున్న కీలక నిర్ణయాలు
తిరుమల శ్రీవారి భక్తులకు రెండు శుభవార్తలు..లడ్డుతో పాటు మరో ప్రసాదం…
కేదార్ నాథ్ యాత్రలో క్రొత్తగా వచ్చిన ప్రయాణ మాధ్యమం.. ఇలా బుక్ చేసుకోండి!!
స్వచ్చమైన గంగా జలం లీటర్ బాటిల్ ఎంత?! ఒక్క చుక్క నాలుకపై పడితే చాలు పాపాలు తొలగిపోతాయి!
తిరుమల శ్రీవారి కానుకల వేలం! ఏమేమి వస్తువులు? ఎలా దగ్గించుకోవాలి? | TTD Updates
కాశీ ప్రసాదం మరియు పేరులో మార్పు! | Kashi Prasadam and Change in Name of Prasad!