ఈ రోజు కధ – కృతజ్ఞత | Story of Gratitude in Telugu

1
7523
OLYMPUS DIGITAL CAMERA
ఈ రోజు కధ – కృతజ్ఞత | Story of Gratitude in Telugu

కృతజ్ఞత – ఒకరి దగ్గర సహాయం పొందినప్పుడు దాన్ని మర్చిపోకుండా ఉండటం.

కానీ ఈ రోజుల్లో ఒకరు మనకు సహాయం చేశారంటే వాళ్ళకు మననుంచి ఏదో అవసరం ఉంటుంది, అందుకే సహాయం చేశారు అనుకునే వాళ్ళు ఎక్కువయ్యారు.

చాలా సార్లు సహాయంచేసే వాళ్ళు కూడా ప్రతిఫలం ఆశించే చేస్తున్నారు. అలాంటివారికి కనువిప్పు కలిగించే కథ ఒకటి తెలుసుకుందాం.

Next

4. చిలుక నేర్పిన నీతి

కృతజ్ఞత గా ఉండడం అన్నీ గుణాలలోకీ శ్రేష్టమైనది. మనకు మేలు చేసిన వారిని మరువక పోవడం ఉత్తమ గుణం. బాధ్యతలను నెరవేర్చేవారికి సద్గతులు తప్పక కలుగుతాయి.

Promoted Content
Next

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here