ఈ రోజు కధ – కృతజ్ఞత | Story of Gratitude in Telugu

1
7523
OLYMPUS DIGITAL CAMERA
ఈ రోజు కధ – కృతజ్ఞత | Story of Gratitude in Telugu

కృతజ్ఞత – ఒకరి దగ్గర సహాయం పొందినప్పుడు దాన్ని మర్చిపోకుండా ఉండటం.

కానీ ఈ రోజుల్లో ఒకరు మనకు సహాయం చేశారంటే వాళ్ళకు మననుంచి ఏదో అవసరం ఉంటుంది, అందుకే సహాయం చేశారు అనుకునే వాళ్ళు ఎక్కువయ్యారు.

చాలా సార్లు సహాయంచేసే వాళ్ళు కూడా ప్రతిఫలం ఆశించే చేస్తున్నారు. అలాంటివారికి కనువిప్పు కలిగించే కథ ఒకటి తెలుసుకుందాం.

2. చిలుక చెప్పిన సమాధానం

దేవేంద్రా నేను నా చిన్న తనం నుండి ఈ చెట్టుని ఆశ్రయించి ఉన్నాను. అప్పట్లో ఈ చెట్టు కల్పవృక్షం లా ఉండేది. ఎప్పుడూ ఫలాలతో నిండి ఉండేది.

ఇప్పుడిలా నిలువునా ఎండిపోయింది. కానీ నాకు ఇన్నేళ్లు ఆశ్రయమిచ్చి తిండి పెట్టిన ఈ చెట్టుని ఈ స్థితిలో నేను వదిలిపెట్టలేను. కృతజ్ఞతా హీనుణ్ణి కాలేను. ఈ చెట్టుమీదే నేను జన్మించాను. గూడు కట్టుకున్నాను. భార్యా పిల్లలతో ఆనందంగా గడిపాను.

కనుకా ఈ చెట్టుని ఇలా వదిలి ఎక్కడికీ వెళ్లలేను. అని పలికింది. చిలుక మాటలకు దేవేంద్రుడు ఆశ్చర్యపోయాడు.

Promoted Content

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here