
How to Get Rid of Graha dosha With Trees?
3చింత చెట్టు (Tamarind Tree) :
1. మీ జాతకంలో శుక్ర దోషం ఉంటే జీవితంలో సుఖా సంతోషాలు ఉండవు.
2. వీరు చింత చెట్టును పూజ చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది.
3. వీరు 90 రోజులు పాటు శుక్ర మంత్రాన్ని జపించాలి.
శమీ మొక్క (Shami Plant) :
1. శని సంబంధిత దోషం ఉన్న వారు ప్రతిరోజూ శమీ మొక్కను పూజించండి.
2. ఈ మొక్కను పూజించడం వలన శని వలన కలిగే బాధల నుండి ఉపశమనం పొందుతారు.
3. వీరు శనివారం రోజున పీపుల్ చెట్టు కింద దీపం వెలిగించాలి.
కుశ మొక్క:
1. మీ జాతకంలో రాహువు బలహీనంగా ఉన్నట్లయితే మీరు కుశ మొక్కను పూజించండి.
2. మీరు గరిక మొక్కకు ప్రతిరోజూ నీరు పోయండి.
3. వీరు రోజు రాహువు యొక్క బీజ మంత్రాన్ని జపించాలి.
దుర్వ మొక్క:
1. జాతకంలో కేతువు దోషం ఉంటే దుర్వ మొక్కను పూజించాలి.
2. ఇలా చేయడం వలన కేతు దోషం తొలగిపోతుంది.
Related Posts
700 ఏళ్ల తర్వాత బృహస్పతి-శుక్రుడి అరుదైన కలయిక!| Shukra Guru Retrograde 2024
https://hariome.com/weekly-horoscope-telugu-17-to-23-december-2023/
మీ శరీరంలో ఇక్కడ పుట్టు మచ్చలుంటే మీ అంత అదృష్టవంతులు ఉండరు! | Mole Theory
https://hariome.com/weekly-horoscope-10-12-2023-to-16-12-2023/