
How to Get Rid of Graha dosha With Trees?
2గ్రహ దోషాలను తొలగించే చెట్లు ఏమిటి? (What are the Trees Those Remove Grah Dosh?)
జిల్లెడు మొక్క (Calotropis) :
1. సూర్య దోషం రాహు-కేతు లేదా శని, పితృ దోషం ఉన్నవారు జిల్లెడు మొక్కను పూజించాలి.
2. ఆదివారం రోజున ఈ మొక్కను పూజించడం వలన మంచి ఫలితం ఉంటుంది.
3. ఈ మొక్క ను పూజించచడంతో పాటు సూర్య భగవానుడి బీజ మంత్రాన్ని కూడా పారయాణం ఛెయాలని పండితులు చెపుతున్నారు.
సెంపంగి మొక్క:
1. మీ జాతకంలో చంద్ర దోషం, చంద్రుడు దుష్ట, చంద్రుడు కుండలిలో కేంద్ర యోగంలో ఉన్నట్లయితే మీరు సెంపంగి మొక్కను పూజించాలి.
2. వీరు ప్రతిరోజూ శివయ్యకు అభిషేకం చేయాలి.
3. ఈ మొక్కను సేవించడం వలన కష్టాలు కూడా తొలగిపోతాయి.
మర్రి చెట్టు (Banyan Tree):
1. మన హిందూ మతంలో మర్రి చెట్టును చాలా పవిత్రంగా పరిగణిస్తారు.
2. మంగళదోషం ఉన్నవారు ఈ చెట్టును దృఢ సంకల్పంతో పూజిస్తే తొలగిపోతుంది.
3. 11 మంగళవారాలు ఈ చెట్టు వేర్లకు నీరు పోసి 5 ప్రదక్షిణలు చేస్తే మంచిం ఫలితం ఉంటుంది.
4. అంగారక యోగం, అంగారక-రాహువుల వలన భాద పదేవారు కూడా ఈ పూజ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
అపమార్గ మొక్క :
1.మీ జాతకంలో బుధగ్రహ ప్రభావం ఉంటే అపమార్గ మొక్కను పూజించాలి.
2.ప్రతి రోజు చెట్టును పూజించాలి.
3.పూజ సమయలో 11 సార్లు బుధ బీజ మంత్రాన్ని జపించండి.
మరిన్ని మొక్కల వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.