
How to Get Rid of Graha dosha With Trees?
1గ్రహా దోషాలను నివారించే మొక్కలు
“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.
https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j
చాలా మందిని గ్రహ దోషాలు పీడిస్తుంటాయి. ఈ దోషాల వలన ఆర్దికంగా, ఆరోగ్యంగా వెంకపడుతుంటారు. గ్రహ దోషాలు తొలగించడానికి మన హిందూ జ్యోతిషశాస్త్రంలో చాలా నివారణలు ఉన్నాయి. ఇంకా ప్రకృతిలో కూడా కొన్ని మొక్కలు ఉన్నాయి. ఈ మొక్కలకు గ్రహాలకు సంబంధం కలిగి ఉంటుందని పండితులు చెపుతుంటారు. వీటిని పూజించడం వలన గ్రహాల వలన కలిగే దుష్ఫలితాలు తొలగి జీవితం సంతోషంగా ఉంటునందని నమ్ముతారు. మరి ఆ మొక్కలు ఏంటో మనం ఇక్కడ తెలుసుకుందాం. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.