
IRTC Good News
2ఈ టూర్ ప్యాకేజీలో ఏమి ఉంది:
1. అరుణాచలం, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, తిరుచ్చి, తంజావూర్‌లోని ప్రముఖ ఆలయాల దర్శనం
2. 8 రాత్రులు, 9 రోజుల సౌకర్యవంతమైన ప్రయాణం
3. హైదరాబాద్ నుండి బయలుదేరే భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలులో ప్రయాణం
4. సికింద్రాబాద్, కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఎక్కించుకునే వీలు
5. ఉదయం టీ, టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం
6. ట్రావెల్ ఇన్సూరెన్స్
యాత్ర షెడ్యూల్:
1వ రోజు: హైదరాబాద్ నుండి బయలుదేరడం
2వ రోజు: తిరువన్నమలై చేరుకోవడం, అరుణాచలం ఆలయం దర్శనం, రామేశ్వరానికి బయలుదేరడం
3వ రోజు: రామేశ్వరం చేరుకోవడం, స్థానిక ఆలయాల దర్శనం
4వ రోజు: మధురైకి బయలుదేరడం, మీనాక్షి అమ్మవారి దర్శనం, కన్యాకుమారికి బయలుదేరడం
5వ రోజు: కన్యాకుమారి చేరుకోవడం, రాక్ మెమోరియల్, గాంధీ మండపం, సన్‌సెట్ పాయింట్ సందర్శన
6వ రోజు: త్రివేండ్రం బయలుదేరడం, పద్మనాభ స్వామి ఆలయం, కోవలం బీచ్ సందర్శన, తిరుచిరాపల్లికి బయలుదేరడం
7వ రోజు: శ్రీరంగం ఆలయం, బృహదీశ్వర ఆలయం దర్శనం, తిరుగు ప్రయాణం ప్రారంభం
8వ రోజు: తిరుగు ప్రయాణం
9వ రోజు: గమ్యస్థానాలకు చేరుకోవడం
మరిన్ని వివరాల కోసం పక్క పేజీలోకి వెళ్ళండి.