
IRTC Good News
1ఐఆర్‌సీటీసీ అదిరిపోయే శుభవార్త
“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.
దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను సందర్శించాలనుకుంటున్నారా? ఐఆర్‌సీటీసీ మీకు ఒక అద్భుతమైన అవకాశం అందిస్తోంది! “దివ్య దక్షిణ యాత్ర” పేరుతో ప్రారంభించిన ఈ టూర్ ప్యాకేజీలో, కేవలం రూ.14,000 చెల్లించి 9 రోజుల్లో 7 పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం పక్క పేజీలోకి వెళ్ళండి.