ఇవే జీవితంలో మంచి శకునాలు! మీకు కనిపిస్తే అదృష్టం మీ వెంటే! | Good Luck Signs

0
1139
Good Luck Signs of Life
As per Hindu Mythology, What are the Good Luck Signs of Life?

What are the Good Luck Signs of Life?

2మంచి చెడు శకునాలు (Good and Bad Omens)

1. మీ కలలో దేవుడి వస్తే చాలా మంచిది. ఇది శుభ శకునంగా వేదాలలో చెప్పబడినది. మీకు కలలో వినాయకుడు కనిపిస్తే మీరు అనుకునే పనులు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సంపూర్ణం అవుతాయి.
2. కొన్ని ముఖ్యమైన పనికి వెళ్లే దారిలో నెమలి కనిపించడం మంచి సూచకంగా చెబుతున్నారు. నెమలి నృత్యం చేస్తే విజయం చేకూరుతుందని నమ్ముతారు.
3. కొన్ని కలలు చాలా భిన్నంగా ఉంటాయి. కలలో ఎరుపు రంగు దుస్తులు ధరించిన స్త్రీ కనిపిస్తే అది కూడా మంచి సూచనగా చెబుతారు. మీ కలలో ఇలాంటివి కనిపిస్తే, మీరు ఊహించని ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు.
4. మీ జేబులో ఉన్న నోటు లేదా నాణెం పడిపోయినా అది శుభప్రదంగా చెబుతున్నారు. ఇలా జరిగితే, మీరు త్వరలో పెద్ద మొత్తంలో డబ్బు అందుకుంటారు.
5. నల్ల కుక్కను చూడటం వలన మంచి జరుగుతది.
6. మీరు దారిలో థర్డ్ జెండర్స్ కనిపిస్తే కచ్చితంగా డబ్బులు ఇవ్వడం వలన మీకు మంచి జరుగుతుంది. 1 రూపాయి అయినా సరే వారి వద్ద నుంచి వెనక్కి తీసుకుని విలువైన నాణేలుగా ఉంచుకోవడం మంచిది.

Related Posts

Balarama Jayanti | శ్రీ బలరామ జయంతి, గమ్మత్తైన జననం, విశిష్ఠత, ఎలా జరుపుకోవాలి?!

దేవుళ్ళకు ఇలాంటివి నైవేద్యంగా పెడితే దేనికి కూడా లోటు ఉండదు!? | Gods & Prasadam

సంతాన ప్రాప్తి కలగాలంటే బహుళ చతుర్థి వ్రతాన్ని చేయాలి!? | Bahula Chaturthi Vrat & Significance

శ్రీ వేంకటేశ్వర స్వామిని ఏ వారం దర్శించుకుంటే ఎలాంటి ఫలితాలుంటాయి?! | What Are The Results of Done the Lord Venkateshwara Swamy Darshan On Individual Day?!

శ్రీ వేంకటేశ్వర స్వామికి శనివారం అంటే ఎందుకు ప్రీతికరం?! Why Sri Venkateswara Swamy Likes Puja on Saturday?

దుర్గాష్టమి వ్రతం 2023 తేదీ, పూజా విధానం & విశిష్టత ఏమిటి?! | Durgashtami Vrat 2023

Masik Durgashtami Vrat 2025 Dates | మాస దుర్గాష్టమి ప్రతి నెల ఎందుకు వస్తుంది? విశిష్టత & పూజ విధానం ఏమిటి?!

తిన్నప్లేట్ లో చేతిని కడుగవచ్చా!? | Why Shouldn’t We Wash Hands in Plate?

తులసికి నీటిని ఎప్పుడు, ఎలా సమర్పించాలి? సరైన పూజా విధానం వల్ల ఆర్థిక సంక్షోభం నుండి ఏలా విముక్తి పొందుతారు?! | Tulasi Puja Vidh

కలియుగాంతానికి ఇదే గుర్తు | Maharashtra Kedareshwar Temple

శ్రీ వెంకటేశ్వర స్వామికి అభిషేకం వారంలో ఒకసారే మత్రమే ఎందుకు చేస్తారు? అందులోను శుక్రవారమే ఎందుకు చేస్తారు?! | Why Srivari Abhishekam on Friday Only

Next