
3. భక్తి గణపతిని ఎలా పూజించాలి ?
ఉదయాన్నే స్నానాదికాలు ముగించుకొని, గణపతికి దీపారాధన చేసి, ఈ క్రింది శ్లోకాన్ని పఠించాలి.
శ్లోకం. నారికేళామ్ర కదళీ గుడ పాయస ధారిణం
శరశ్చశాంక సదృశం భజే భక్త గణాధిపం
మానసిక ఒత్తిడికి ఆయుర్వేద చికిత్సలు | Ayurvedic Treatment for Mental Stress
Promoted Content