వెన్ను నొప్పిని మందులు లేకుండా తగ్గించుకోగలమా? Reduce Back Pain Without Medicine

3
23284
 Reduce Back Pain Without Medicine
Next బటన్ నొక్కకుండా మొత్తం కంటెంట్ సింగల్ పేజీ లో మరింత సులువుగా చదవటానికి మన హరి ఓం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి Android / iOS

3. వెన్ను నొప్పిని ఎలా నిరోధించవచ్చు..?

  • వెన్ను ని విశ్రాంతి గా ఉండేలా మీకు సౌకర్యవంతమైన పద్దతిలో కూర్చోండి.
  • లేదా నేల పై వెల్లికలా పడుకుని కాళ్ళను మీ మోకాలి ఎత్తులో ఉండే ఒక కుర్చీపైన విశ్రాంతిగా ఆన్చండి. (పటం చూడండి)
  • కుడిచేతి తో రుద్ర ముద్ర ను ఎడమ చేతి తో జ్ఞాన ముద్రను వేయాలి.
  • రుద్ర ముద్ర : చూపుడు వేలునీ ఉంగరం వేలునీ బొటనవేలి వైపుకు వంచాలి. ఈ మూడింటినీ చివరాలు తాకేలా నెమ్మదిగా నొక్కి ఉంచాలి. (పటం చూడండి)

10-rudra-mudra

  • ఎడమ చేతితో జ్ఞానముద్రను వేయాలి.
  • చూపుడు వేలినీ బొటన వేలినీ చివరలు తాకేలా నెమ్మదిగా నొక్కి ఉంచాలి. (పటం చూడండి)
  • 2016-03-04 (3)
  • ఊపిరిని నెమ్మదిగా తీసుకుంటూ వదులుతూ శ్వాసను గమనించాలి.
  • కళ్ళు మూసుకుని వెన్ను భాగం ఒత్తిడి నుంచీ విడుదల ఔతున్నట్లుగా భావించాలి.
Promoted Content

3 COMMENTS

  1. లక్ష్మి మానస గారు నమ చెప్పి న నడుము నొప్పి కి మంచి ఉపాయము ముద్రలు ఖర్చు లేకుండా రెష్ట్ కూడ కుదురుతుంది థేంక్య్ ధన్యవాదాములు సామాన్యులు కూడ చేసుకోవచ్చు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here