కొత్త సంవత్సారిదిలో ఏ రాశి ఏ పనులు చేస్తే డబ్బు, అదృష్టం వరిస్తాయి? | New Year 2024 Revolution

0
971
Want to Get Money & Luck New Year Do These Things According to Your Zodiac Sign
What are the Things To Do According to Your Zodiac Sign Want to Get Money & Luck New Year?

Want to Get Money & Luck New Year Do These Things According to Your Zodiac Sign

2024లో ఏ రాశి ఏ పనులు చేస్తే డబ్బు, అదృష్టం వరిస్తాయి?

“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j

మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రానుంది. అందరు ఆత్రుతగా ఆహ్వానం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు. కొత్త సంవత్సరం మనకు ఎలా కలిసి రానుంది అని అందరూ ఆశగా ఎదురు చుస్తున్నారు. కొత్త సంవత్సరంలో వచ్చే ఒడిదుడుకులు ఎలా ఎదుర్కోవాలి అని తెలుసుకోవాలని ఉంటుంది. అయితే కొత్త సంవత్సరం అంతా మంచే జరగాలంటే.. అన్ని రాశిచక్ర వారు కొన్ని పనులు చేయడం వలన మీకు డబ్బు, అదృష్టం, శ్రేయస్సు లభిస్తాయని మన వేద పండితులు చెబుతున్నారు. మరి ఏ రాశి వారు ఏ పనులు చేయడం వలన అదృష్టం వరిస్తుందో మనం ఇక్కడ తెలుసుకుందాం. ఒక్కో రాశి గురుంచి తరువాతి పేజీలో చూడండి.

3ధనుస్సు రాశి (Sagittarius):

1. ఈ రాశి వారు కొత్త సంవత్సరంలో భద్రత, ఆర్ధిక లాభం కోసం బాగ్లాముఖి అమ్మవారికి పసుపు ముద్దను సమర్పించాలి.
2. ఇలా చేయడం వలన ఆ అమ్మవారి దయ మీపై ఉంటుంది.
3. అమ్మవారి దయతో మీ సమస్యలన్నీటికి పరిష్కారం లభిస్తుంది.

మకరం రాశి (Capricorn):

1. ఈ రాశి వారికి వ్యాపారంలో భాగా కలిసి రావలంటే ప్రతి శనివారం నాడు నూనె రాసిన రొట్టెను నల్ల కుక్కకు పెట్టాలి.
2. ఇలా చేయడం వలన వ్యాపారంలో ఆర్ధికంగా బలపడతారు.
3. వీరి కుటుంబంలో బంధాలు బలపడతాయి.

కుంభ రాశి (Aquarius):

1. ఈ రాశి వారు అప్పులతో బాధపడుతుంటే, గణపతిని పూజించి, పసుపు ముడుల హారాన్ని సమర్పించాలి.
2. ఇలా చేయడం వలన విఘ్నహర్తం మీ సమస్యలన్నీ తొలగిస్తుంది.
3. మీరు ఆర్ధికంగా బలపడతారు.

మీన రాశి (Pisces):

1.ఈ రాశి వారు ఆరోగ్య సమస్యలతో ఉంటే, కొత్త సంవత్సరంలో వీరు చతుర్థి నాడు వినయాకుడికి లడ్డూలను సమర్పించండి.
2.వినాయకుడి ఆశీర్వాదంతో మీరు అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
3.ఆర్థికంగా వీరు బలపడతారు.

Related Posts

500 ఏళ్ల తర్వాత కుల దీపక్ రాజయోగం! ఇప్పటి నుంచి ఈ రాశులకు అంత అద్భుతమే!? | Kul Deepak Rajyog

1000 సంవత్సరాల తర్వాత 3 గ్రహాల అరుదైన కలయిక వల్ల వెయ్యి రెట్ల శక్తితో కుభేరయోగం! ఈ రాశుల జీవితం వెరే లెవెల్లో ఉండబోతుంది | 3 Graha Gochar Effects

ఈ రాశుల వారు సంక్రాంతి నుంచి తగ్గేదే లే!? చేతినిండా డబ్బు, గౌరవం! | Mars in Sagittarius

సూర్య గ్రహం వృశ్చిక రాశిలోకి సంచారం చేయడం వల్ల వీరికి మహర్దశ!? | Sun Transit 2023

https://hariome.com/weekly-horoscope-december-23rd-to-30th-2023/

ఒకే నెలలో 4 యోగాలు! ఈ రాశుల వారికి ఎప్పుడులేని గొప్ప రాజయోగం పట్టబోతుంది!? | 4 Rajyogas in December

లంకెబిందెలు ఈ రాశివారికే దొరుకుతాయట! | Lanke Bindelu

గ్రహాలను శాంతింపజేసే మొక్కలు ఉన్నాయంటే నమ్ముతారా?| Grah Dosh Nivaran With Trees?

Next