
Want to Get Money & Luck New Year Do These Things According to Your Zodiac Sign
2024లో ఏ రాశి ఏ పనులు చేస్తే డబ్బు, అదృష్టం వరిస్తాయి?
“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.
https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j
మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రానుంది. అందరు ఆత్రుతగా ఆహ్వానం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు. కొత్త సంవత్సరం మనకు ఎలా కలిసి రానుంది అని అందరూ ఆశగా ఎదురు చుస్తున్నారు. కొత్త సంవత్సరంలో వచ్చే ఒడిదుడుకులు ఎలా ఎదుర్కోవాలి అని తెలుసుకోవాలని ఉంటుంది. అయితే కొత్త సంవత్సరం అంతా మంచే జరగాలంటే.. అన్ని రాశిచక్ర వారు కొన్ని పనులు చేయడం వలన మీకు డబ్బు, అదృష్టం, శ్రేయస్సు లభిస్తాయని మన వేద పండితులు చెబుతున్నారు. మరి ఏ రాశి వారు ఏ పనులు చేయడం వలన అదృష్టం వరిస్తుందో మనం ఇక్కడ తెలుసుకుందాం. ఒక్కో రాశి గురుంచి తరువాతి పేజీలో చూడండి.
2సింహ రాశి (Leo):
1. ఈ రాశి వారు కొత్త సంవత్సరంలో ఆర్థికంగా బలపడాలంటే రాత్రిసమయంలో ప్రధాన ద్వారం ముందు దీపం వెలిగించండి.
2. ఇలా చేయడం వలన ఇంట్లో ఎలాంటి ఓడిదుడుకులు ఏర్పడినా తొలగిపోతాయి.
3. వీరు ఆర్థికంగా బలపడి అదృష్టం వరిస్తుంది.
కన్య రాశి (Virgo):
1. కొత్త సంవత్సరంలో ఈ రాశి వారు దుర్గాదేవిని పూజించాలి.
2. వీరికి అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడు ఉంటాయి.
3. వీరు ధన సంపదతో పాట ఆరోగ్య పరంగా కూడా మంచిగా ఉంటారు.
తుల రాశి (Libra):
1. ఈ రాశి వారు కూడా దుర్గామాత కొలవాలి.
2. కొత్త సంవత్సరంలో విజయవంతంగా ఉండడానికి అమ్మవారిని పూజించాలి.
3. వీరు శని దోషం నివారణ కోసం రుద్ర చండీ పారాయణం చేయాలి.
వృశ్చిక రాశి (Scorpio):
1. ఈ రాశి వారికి కొత్త సంవత్సరంలో సానుకూలంగా ఉండలంటే హనుమన్ని పూజించాలి.
2. వీరు కోత్త ఇల్లు కొనుగోలు చేయలనుకుంటే, 7 బాదంపప్పులను ఎరుపు రంగు గుడ్డలో కట్టి హనుమన్ కి సమర్పించాలి.
3. ఇలా చేయడం వలన అన్ని పనులు సానుకూలంగా జరుగుతాయి.
మరిన్ని రాశుల కోసం తరువాతి పేజీలో చూడండి.