
Want to Get Money & Luck New Year Do These Things According to Your Zodiac Sign
2024లో ఏ రాశి ఏ పనులు చేస్తే డబ్బు, అదృష్టం వరిస్తాయి?
“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.
https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j
మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రానుంది. అందరు ఆత్రుతగా ఆహ్వానం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు. కొత్త సంవత్సరం మనకు ఎలా కలిసి రానుంది అని అందరూ ఆశగా ఎదురు చుస్తున్నారు. కొత్త సంవత్సరంలో వచ్చే ఒడిదుడుకులు ఎలా ఎదుర్కోవాలి అని తెలుసుకోవాలని ఉంటుంది. అయితే కొత్త సంవత్సరం అంతా మంచే జరగాలంటే.. అన్ని రాశిచక్ర వారు కొన్ని పనులు చేయడం వలన మీకు డబ్బు, అదృష్టం, శ్రేయస్సు లభిస్తాయని మన వేద పండితులు చెబుతున్నారు. మరి ఏ రాశి వారు ఏ పనులు చేయడం వలన అదృష్టం వరిస్తుందో మనం ఇక్కడ తెలుసుకుందాం. ఒక్కో రాశి గురుంచి తరువాతి పేజీలో చూడండి.
1జ్యోతిష్యం ప్రకారం నూతన సంవత్సరంలో ఏ రాశి ఏ పనులు చేస్తె అంతా శుభమే జరుగుతుంది? (According to astrology, whatever zodiac sign you do in the New Year, everything will be auspicious)
మేష రాశి (Aries):
1. ఈ రాశి వారు కొత్త సంవత్సరంలో ఒక కొబ్బరికాయను ఎరుపు రంగు గుడ్డలో కట్టి ఇంట్లో భద్రంగా ఉంచండి.
2. ఇలా చేయడం వలన ఈ రాశి వారి ఆర్థిక స్థితి బలపడుతుంది.
3. కొత్త సంవత్సరంలో వచ్చే ఒడిదుడుకులకు ఉపసమనం లభిస్తుంది.
వృషభ రాశి (Taurus):
1. ఈ రాశి వారికి ఇంట్లో సానుకూలత, దేవుని ఆశీర్వాదం కావాలంటే, ప్రతి శుక్రవారం దేవాలయంలో దూది వత్తితో దీపం వెలిగించండి.
2. ఇలా చేయడం వలన వీరికి దేవుని ఆశీర్వాదం కలిగి ఆర్థికంగా బాగుంటారు.
3. వీరికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది.
మిథున రాశి (Gemini):
1. కొత్త సంవత్సరం ఈ రాశి వారికి కొన్ని సమస్యలు ఎదురవుతాయి.
2. మీరు డబ్బు ఆదా చేయలేకపోయిన, మీ చేతిలో డబ్బు నిలవకపోయిన ఒక ఎరుపు రంగు గుడ్డలో తామర పువ్వును చుట్టి భద్రంగా పూజ గదిలో ఉంచండి.
3. ఇలా చేయడం వలన వీరికి సమస్యలనుండి ఉపసమనం లభిస్తుంది.
కర్కాటక రాశి (Cancer sign):
1. ఈ రాశి వారు కొత్త సంవత్సరంలో ఒత్తిడికి గురైతే పరమశివున్ని పూజించండి.
2. ఈ రాశి వారు కొత్త సంవత్సరంలో రుద్రాక్ష జపమాలతో ఓం నమః శివాయ మంత్రాన్ని పారయణం చేయాలి.
3. ఇలా చేయడం వలన వీరి జీవితంలో సానుకూలత, ఆర్థిక శ్రేయస్సు లభిస్తుంది.
మరిన్ని రాశుల కోసం తరువాతి పేజీలో చూడండి.