ఈ చెట్టును పూజిస్తే సంతాన ప్రాప్తి మరియు స్వర్గానికి వెళ్తారు! | Gaya Banyan Tree Worship & Results

0
896
Gaya Banyan Tree Worship & Results
Gaya Banyan Tree Worship & Results

Sita Devi Has Given Special Boon to Banyan Tree

1సీతా దేవి మర్రి చెట్టుకు ప్రత్యేక వరం

చాల మంది హిందువులు ఇప్పటికి మర్రి చెట్టును సంవత్సరం పొడవున పూజిస్తారు. ఎందుకంటే సీతా దేవి మర్రి చెట్టుకి ప్రత్యేక వరం ఇచ్చింది అని నమ్మక. ముఖ్యంగా వట్ సావిత్రి వ్రతం రోజున ఖచ్చితంగా పూజిస్తారు. గయాలో ఉన్న ఒక మర్రి చెట్టుని పూర్వీకులు పూజించి స్వర్గ ప్రాప్తి పొందారు అని అక్కడి ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు.

మదన్‌పూర్ ప్రాంతంలో ఉన్న వేద కాలం నాటి మర్రి చెట్టు పితృ తీర్థంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచింది. సంతానం కోసం మరియు భర్తల దీర్ఘాయువు కోసం ప్రజలు ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. మర్రి చెట్టు విశిష్టత గురుంచి బ్రహ్మ, పద్మ, వాయు పురాణాలలో చెప్పబడింది. అందుకే ఇక్కడ వట్ సావిత్రి పూజకు అంత ప్రాముఖ్యత ఉంది. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back