
How to Weight Loss Naturally Without Side Effects
2బరువు తగ్గడానికి వెల్లుల్లిని ఎలా ఉపయోగించాలి? (How to Use Garlic for Weight Loss & Burn Belly Fat)
1. రోజు వెల్లుల్లిని తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు ఉన్నవారిలో సిస్టోలిక్ రక్తపోటు (అగ్ర సంఖ్య) సుమారు 7-9 mmHg మరియు డయాస్టొలిక్ రక్తపోటు (దిగువ సంఖ్య) 4-6 mmHg వరకు తగ్గుతుంది ఆరోగ్య నిపుణులు అంచనా.
2. వెల్లుల్లిని దంచి అందులో నిమ్మరసం కలిపి గోరువెచ్చని నీరు తాగాలి. మనం ఈ నీరు తాగితే జీవక్రియను మెరుగుపరచడంలో బరువు సులభంగా తగ్గొచ్చు.
3. పెరుగులో పచ్చి వెల్లుల్లి తురుము కలిపి తాగితే బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
నిపుణుల సలహాలు తీసుకోని ప్రయత్నించండి.
Related Posts
విపరీతమైన తలనొప్పిని తరిమి కొట్టే సూపర్ టిప్స్ మీకోసమే?! | Natural Headache Relief Tips
మీ కిడ్నీలు భద్రంగా ఉండాలంటే ఈ ఫుడ్ తీసుకుంటే చాలు!? | Kidney Health Tips
చలికాలంలో షుగర్ కంట్రోల్‌లో ఉండాలంటే ఇలా చేయండి!? | Sugar Control Tips in Winter Season
చప్పట్లు కొడితే కలిగే లాభాలేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు!? | Health Benefits of Clapping of Hands
గర్భధారణ సమయంలో జ్వరం వస్తే మంచిదేనా? నిపుణుల కీలక సమాచారం! | Is Fever Harmful During Pregnancy?