
Ganga Pushkaralu 2023
3గంగా పుష్కరాల కథ (Story of Ganga Pushkar)
భారతదేశంలో గంగా నది అత్యంత ప్రముఖమైనది మరియు పవిత్రమైన నది, శ్రీ మహా విష్ణువు పాదాల నుండి ఈ పుట్టింది గంగ తల్లి. హిందువులు పుష్కర స్నానం పవిత్రమైనది.
పుష్కర స్నానం చేయడం వల్ల పాప హరణం అవుతుంది అని హిందువులకు అతి పెద్ద నమ్మకం. ఇప్పుడు ఎక్కడ కనిపించినా నాగ సాధువులు , అఘోరాలు ఈ పుష్కరాల్లో కనిపిస్తారు.
పుష్కరుడు ఒక సంవత్సరం ఆ నదిలో పుష్కరాలు జరిగితే ఆ నది ఉంటారు. అసలు ఎందుకు ఇలా ఉంటారు అనే కదా లోకి వెళ్తే.