స్వచ్చమైన గంగా జలం లీటర్‌ బాటిల్‌ ఎంత?! ఒక్క చుక్క నాలుకపై పడితే చాలు పాపాలు తొలగిపోతాయి!

0
2457
ganga jal price
What is the Price of Ganga Liter Water Bottle ?

Ganga Liter Water Bottle Launched by Uttar Pradesh Government

2స్వచ్చమైన గంగా జలం లీటర్‌ బాటిల్‌ ఎంత? (What is the Price of Ganga Liter Water Bottle?)

భక్తులు కోరిక నెరవేరుస్తూ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఒక్క శుభవార్త చెప్పింది. గంగాజలం బాటిళ్ల అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ఇప్పుడు గంగా జలాలు ప్రపంచంలోని నలుమూలల కు చేరనున్నాయి. స్వయం సహాయక సంఘాల మహిళలు ప్రయాగ్ రాజ్‌లో పనిచేయడం మొదలుపెట్టారు. ఈ గంగా జలం బాటిల్ మంత్రి స్వతంత్ర దేవ్ సింగ్ ఆవిష్కరించారు. గంగాజలం లీటర్ బాటిల్ ధరను రూ.20 గా నిర్ణయించారు.

గంగా జలం లీటర్‌ బాటిల్‌ ఎక్కడ లభిస్తాయి? (Where Ganga Liter Water Bottle Available?)

ఈ ప్రాజెక్టు వల్ల మహిళలకు ఉపాధి లభిస్తుంది. గంగాజలం బాటిల్ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్రభుత్వ సముదాయంలో మరియు ప్రధాన ప్రదేశాలలో అందుబాటులోకి రానున్నాయి. గంగా, యమున, సరస్వతి త్రివేణి సంగమంలో నీటిని తీసుకొని ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో తీసుకురాబోతున్నారు.

Related Posts

2023లో గంగా పుష్కరాలు పూర్తి వివరాలు | Ganga Pushkaralu 2023 | పుష్కరాలలో చెయ్యవలసిన విధులు

Ganga Stotram | గంగా స్తోత్రం, Sri Ganga Stotram

శ్రీ గంగా స్తవః – Sri Ganga Stava

శ్రీ గంగాష్టకం – Sri Ganga Ashtakam

Ganga Saptami : Significance, Rituals & Date 2024

Ganga Saptami 2025 Date | గంగా సప్తమి తేదీ మరియు సమయాలు, ప్రాముఖ్యత

Sri Ganga Stotram in Telugu | గంగా స్తోత్రం జపిస్తే పవిత్ర గంగానదిలో స్నానం చేసినంత పుణ్యం

గోవు – గంగ | Cow and Ganga Motivational Story in Telugu

What is the myth behind quitting something you love/like after you visit Varanasi(Kashi)?

Next