వీరి జాతకంలో శనిదేవుడు తిష్ట వేశాడు! తస్మాత్ జాగ్రత్త | Ganga Dasara 2023

0
28354
Shani Dosh Remedies on Ganga Dussehra
Shani Dosh Remedies on Ganga Dussehra

Ganga Dussehra 2023

2గంగా దసరా నాడు ఏమి చేయాలి? (What to Do on Ganga Dussehra?)

హిందు గ్రంధాలలో గంగా దసరా రోజున గంగా స్నానానికి చాల ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. జ్యోతిష్యుల ప్రకారం, కొన్ని రాశుల వారు గంగా దసరా రోజు జాగ్రత్తగా ఉండాలని ఎందుకంటే కుంభం, మీనం, మకర రాశుల వారిపై శని ప్రభావముంటుంది. ఈ రోజు ఓక్కో రాశి పైన ఒక్కో విధమైన ఫలితాలు ఉంటాయి. శనిదేవుని సడే సతి, కొన్ని రాశుల వారు లేదా ఎవరి జాతకంలో శని మహారాజు ఏడవ ఇంట్లో సంచరిస్తున్నారో, వారు జాగ్రత్తగా ఉండాలి.