
Gakara Sri Ganapathi Sahasranama Stotram Lyrics in Telugu
6గకారాది శ్రీ గణపతి సహస్రనామ స్తోత్రం – 6
గాయకప్రియదః శశ్వద్గాయకాధీనవిగ్రహః |
గేయో గేయగుణో గేయచరితో గేయతత్త్వవిత్ || ౧౨౧ ||
గాయకత్రాసహా గ్రంథో గ్రంథతత్త్వవివేచకః |
గాఢానురాగో గాఢాంగో గాఢగంగాజలోద్వహః || ౧౨౨ ||
గాఢావగాఢజలధిర్గాఢప్రజ్ఞో గతామయః |
గాఢప్రత్యర్థిసైన్యోఽథ గాఢానుగ్రహతత్పరః || ౧౨౩ ||
గాఢాశ్లేషరసాభిజ్ఞో గాఢనివృతిసాధకః |
గంగాధరేష్టవరదో గంగాధరభయాపహః || ౧౨౪ ||
గంగాధరగురుర్గంగాధరధ్యానపరస్సదా |
గంగాధరస్తుతో గంగాధరారాధ్యో గతస్మయః || ౧౨౫ ||
గంగాధరప్రియో గంగాధరో గంగాంబుసుందరః |
గంగాజలరసాస్వాదచతురో గాంగనీరపః || ౧౨౬ ||
గంగాజలప్రణయవాన్గంగాతీరవిహారకృత్ |
గంగాప్రియో గాంగజలావగాహనపరస్సదా || ౧౨౭ ||
గంధమాదనసంవాసో గంధమాదనకేలికృత్ |
గంధానులిప్తసర్వాంగో గంధలుబ్ధమధువ్రతః || ౧౨౮ ||
గంధో గంధర్వరాజశ్చ గంధర్వప్రియకృత్సదా |
గంధర్వవిద్యాతత్త్వజ్ఞో గంధర్వప్రీతివర్ధనః || ౧౨౯ ||
గకారబీజనిలయో గకారో గర్విగర్వనుత్ |
గంధర్వగణసంసేవ్యో గంధర్వవరదాయకః || ౧౩౦ ||
గంధర్వో గంధమాతంగో గంధర్వకులదైవతమ్ |
గంధర్వగర్వసంఛేత్తా గంధర్వవరదర్పహా || ౧౩౧ ||
గంధర్వప్రవణస్వాంతో గంధర్వగణసంస్తుతః |
గంధర్వార్చితపాదాబ్జో గంధర్వభయహారకః || ౧౩౨ ||
గంధర్వాభయదః శశ్వద్గంధర్వప్రతిపాలకః |
గంధర్వగీతచరితో గంధర్వప్రణయోత్సుకః || ౧౩౩ ||
గంధర్వగానశ్రవణప్రణయీ గర్వభంజనః |
గంధర్వత్రాణసన్నద్ధో గంధర్వసమరక్షమః || ౧౩౪ ||
గంధర్వస్త్రీభిరారాధ్యో గానం గానపటుస్సదా |
గచ్ఛో గచ్ఛపతిర్గచ్ఛనాయకో గచ్ఛగర్వహా || ౧౩౫ ||
గచ్ఛరాజశ్చ గచ్ఛేశో గచ్ఛరాజనమస్కృతః |
గచ్ఛప్రియో గచ్ఛగురుర్గచ్ఛత్రాణకృతోద్యమః || ౧౩౬ ||
గచ్ఛప్రభుర్గచ్ఛచరో గచ్ఛప్రియకృతోద్యమః |
గచ్ఛగీతగుణో గచ్ఛమర్యాదాప్రతిపాలకః || ౧౩౭ ||
గచ్ఛధాతా గచ్ఛభర్తా గచ్ఛవంద్యో గురోర్గురుః |
గృత్సో గృత్సమదో గృత్సమదాభీష్టవరప్రదః || ౧౩౮ ||
గీర్వాణగీతచరితో గీర్వాణగణసేవితః |
గీర్వాణవరదాతా చ గీర్వాణభయనాశకృత్ || ౧౩౯ ||
గీర్వాణగణసంవీతో గీర్వాణారాతిసూదనః |
గీర్వాణధామ గీర్వాణగోప్తా గీర్వాణగర్వహృత్ || ౧౪౦ ||
మిగతా స్తోత్రం కోసం తరువాతి పేజీలోకి వెళ్ళండి.







