
Funny Zodiacsign
21. ధనస్సు రాశి (Sagittarius):
1. ఎక్కడైనా సరదాగా ఉండగలరు.
2. కోపాన్ని క్షణాల్లో చల్లార్చి, నవ్వు తెప్పించడంలో దిట్టలు.
3. ప్రయాణాలు, కొత్త విషయాలు నేర్చుకోవడం వీరికి ఇష్టం.
4. హాస్యంతో కూడిన వీరి స్నేహం ఎంతో ఆనందదాయకం.
2. మిథున రాశి (Gemini):
1. రాశిచక్రంలో అత్యంత చమత్కారమైన రాశిగా పేరుగాంచింది.
2. పరిస్థితులను వెంటనే అర్థం చేసుకోవడంలో దిట్టలు.
3. జోకులు వేయడంలో మాంత్రికులు.
4. ఒక్కోసారి వీరి జోకులు కొందరికి ఇబ్బంది కలిగించవచ్చు.
3. సింహరాశి (Leo):
1. ఇతరులను ఆకట్టుకోవడంలో దిట్టలు.
2. 5వ గృహంలో వినోదం, ఆనందం, సృజనాత్మకత ఉండటం వల్ల హాస్యం సహజంగానే వస్తుంది.
3. ఆనందంగా ఉండటం, ఇతరులకు నవ్వు తెప్పించడం వీరికి ఇష్టం.
4. వీరిపై ఎవరైనా జోకులు వేస్తే మాత్రం తట్టుకోలేరు.
మరిన్ని వివరాల కోసం పక్క పేజీలోకి వెళ్ళండి.