నానబియ్యం బతుకమ్మ అనే పేరు ఎందుకు వచ్చింది? కథ, వాయనం, విశిష్ఠత ఏమిటి? | Fourth Day Nanabiyyam Bathukamma

0
567
4th Day Nanabiyyam Bathukamma
What is the Fourth Day of Bathukamma? i.e, Nanabiyyam Bathukamma

Nanabiyyam Bathukamma

1నానేబియ్యం బతుకమ్మ

నానబియ్యం బతుకమ్మ అనే పేరు ఎందుకు వచ్చింది (Why Called as Nanabiyyam Bathukamma?)

అక్టోబర్ 5 2024న ఆశ్వయుజ మూడోరోజైన తదియ రోజు నానేబియ్యం బతుకమ్మ జరుపుతారు. 4వ రోజు ఉదయాన్నే మహిళలు పూలను కోసుకొచ్చి, ఇల్లంతా శుభ్రం చేసుకుని, శుభ్రంగా స్నానం ఆచరించి కోసుకొచ్చిన పూలను పొందికగా బతుకమ్మను పేరుస్తూ నాలుగు అంతరాలుగా బతుకమ్మను తయారుచేస్తారు. ఆ రోజు వాయనంగా నానబోసిన బియ్యాన్ని బెల్లంతో కానీ చెక్కరతో కానీ కలిపి ముద్దలు చేసి పంచి పెడతారు. అందుకనే రోజును నానే బియ్యం బతుకమ్మ అనే పేరు వచ్చింది. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back