మీ పిల్లలకు ఇలాంటి ఆహారాలు పెట్టకండి! మరీ ఆరోగ్యంగా & శక్తివంతంగా ఉండాలంటే?! | Children’s Food Care

0
188
Healthy foods for children
What are the Children’s Food Care Tips?

Healthy & Energetic Food Items to Feed Your Baby

2చిన్న పిల్లలకు పెట్టవలసిన ఆహార పదార్ధాలు (Dietary Supplements for Young Children)

1. చిన్న పిల్లలకు ముఖ్యంగా పాల ఉత్పత్తులు ఎక్కువగా ఉన్న ఆహారం అందించాలి.
2. జున్ను, చీజ్, పాలు, పెరుగు మరియు పాలతో చేసిన స్వీట్లు(స్వీట్ కొంచెం తక్కువగా) అయినా ఇవ్వొచ్చు.
3. కొంత మంది పిల్లలకు పాలు తాగరు. అప్పుడు వారికి ఫ్రూట్స్ కలిపి మిల్క్ షేక్స్ రూపంలో అందించాలి.
4. సీ ఫుడ్స్, బీన్స్, బఠానీలు, నట్స్, సోయా ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఫుడ్ అందించాలి.
5. 2 సంవత్సరాల వయసు వచ్చిన పిల్లలకు అన్ని రకాల కూరగాయలు ఆహారంగా ఇవ్వొచ్చు.
6. మినరల్స్ మరియు విటమిన్స్ బాగా ఆహారాన్ని అందించాలి.
7. ఎదిగే పిల్లలకు రోజుకు తృణ ధాన్యాలను ఆహారంగా అందించాలి. ఇవి అందించడం వల్ల ఫైబర్, మినరల్స్ బాగా అందుతాయి.
8. రాగులు, సజ్జలు, ఓట్స్, జొన్నలు, కొర్రలు కూడా వారికి ఆహారంగా అందించవచ్చు.

ఇవి తినడం వలన చిన్న పిల్లలకి ఇమ్యూనిటీ మెరుగుపడుతుంది. దీని వల్ల పిల్లలు ఆరోగ్యంగా మరియు బలంగా ఉంటారు. అనారోగ్యం వచ్చిన తట్టుకునే శక్తి వారికి సమకూరుతుంది.

Spiritual Posts

శీతాకాలంలో మీ చర్మాన్ని సంరక్షించుకోవాలంటే ఇలా చేయండి?! | Winter Skincare Tips

మీపై ఏడుస్తు దిష్ఠి పెడుతున్నారా? ఈ నర దిష్ఠి పోవాలంటే ఇలా మాత్రమే చేయాలి?! | Remedies For Nara Dishti

7 శనివారాలు ఈ దేవుణికి భక్తి శ్రద్దలతో ఇలా చేస్తే మీ కోరికలు పక్కాగా నెరవేరుతాయి | Do These For 7 Saturdays Will Surely Satisfy Desperate Desires

అమెరికా అధ్యక్ష రేసులో దూసుకుపోతున్న మన హిందువు వివేక్ రామస్వామినే టాప్! | USA President Elections 2024

అరుణాచలం కార్తీక మహాదీపం మహోత్సవం తేదీ & సమయం | Tiruvannamalai Karthigai Deepam 2023 Date

పుజలో ఉండే దీపం అకస్మాత్తుగా ఆరిపోతే శుభమా? అశుభమా? నివారణలు ఏమిటి?! | Is It Bad if Diya Goes Off?

ఈ స్తోత్రాన్ని రోజూకు 11 సార్లు 7 వారాల పాటు పఠిస్తే మీ ఆర్థిక సమస్యలు అన్ని తొలగిపోతాయి!? | Ganesha Stotra For Get Rid of Financial Problems

Runa Hartru Ganesha Stotram in Telugu | శ్రీ ఋణహర్తృ గణేశ స్తోత్రం

ప్రతి హిందువు తమ జీవిత కాలంలో నిత్యం పఠించవలసిన నామాలు?! | Compulsory Chanting Stotras by Everyone

మనిషి తెలిసి తెలియక చేసే పాపాలను ఈ విధంగా వినాయక శాంతి స్నానంతో నివారణ చేసుకోండి?! | Vinayaka Shanti Snanam

దుర్గా దేవి నవరాత్రులలో పాటించవలిసిన నియమాలు ఏమిటి? | Dasara Navaratri Puja Rules

Next