
Vastu Tips To Avoid Delay in Marriage
1పెళ్ళి కాని వారు పాటించాల్సిన వాస్తు చిట్కాలు (Vastu Tips to be Follow by Unmarried People)
1. పెళ్లి కానివారు బెడ్ రూమ్ లో జత మాండరిన్ బాతుల (Mandarin Ducks) విగ్రహాన్ని ఉంచడం మంచిది. మగ, ఆడ రెండూ ఉండేలా ఉంటే మంచిది.
2. కార్తీక మాసం పౌర్ణమి రోజున లక్ష్మి దేవి కి పసుపును సమర్పించాలి.
3. పెళ్లి కానివారు వాయువ్య మూలకు తల పెట్టి నిద్ర పోవడం మంచిది. ఏమైనప్పటికీ దక్షిణం, ఉత్తరం వైపు తలపెట్టి నిద్రపోకూడదు.
4. పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వారి ఉండే ఇంట్లో కంటికి ఆహ్లాదకరమైన రంగులు ఉండాలి. ముఖ్యంగా ఎరుపు మరియు నలుపు రంగులు ఎప్పుడు ఉండకూడదు.
5. వివాహం కాని వారు కార్తీక మాసంలో శివునికి పూజ జరిపించడం మంచిది.
6. నైరుతి మూలలో పదునైన వస్తువులు ఉండకూడదు.
7. వివాహం చేసుకోవాలనుకుంటున్న వారి ఉత్తర గోడపై సీతారాములు, రాధాకృష్ణ, శివ పార్వతి ఫోటోలు ఉంచాలి.
కేవలం ఆన్లైన్లో అందుబాటులో ఉన్న సమాచారం బట్టి మాత్రమే ఈ వ్యాసం ఇవ్వబడింది.
Related Posts
https://hariome.com/never-borrow-these-five-things-from-others/
ఇంట్లో ఉన్న మనీ ప్లాంట్ కి ఈ జాగ్రత్తలు తీసుకోకుంటే ఉన్న డబ్బు పోతుంది! | Vastu Tips For Money Plant
పిల్లలు చదువుకునే రూమ్ లో ఎలాంటి ఫోటోలు పెట్టాలి? | Study Room Vastu tips
ధనలక్ష్మీ ఇంట్లోకి రావలంటే ఈ బంగారు గాలి గొట్టాలను ఇలా పెట్టండి | Vastu Tips for Wind Chimes
ఇంట్లో ఏ జంతువుల విగ్రహాలను పెట్టుకోవాలి? వాటి ఫలితాలు ఏమిటి? Which Animal Idols can we keep House?
సాయంత్రం ప్రధాన ద్వారం వద్ద పెట్టే దీపం ఏ వైపు పెట్టాలి? | Lighting Diya Benefits
స్నానం చేసిన వెంటనే ఈ పని చేయడం మర్చిపోకండి లేకపొతే ఆ నష్టం తప్పదు
గన్నేరు పూల చెట్టు ఇంట్లో ఉంటే ఏమవుతుంది?! Oleander Plant in House
ఇంట్లో బంగారు నగలకు వాస్తు పాటిస్తేనే సంపద పెరుగుతుంది | Improve wealth following these