
Follow These Vastu Tips During Eating To Become Rich & Healthy
2భోజనం చేసేటప్పుడు పాఠించవలసిన నియమాలు (Rules for Food Cooking & Eating)
హిందువులు ఆహారాన్ని దేవుడితో సమానంగా భావిస్తారు. ఈ నియమాలు పాటిస్తే, భగవంతుని అనుగ్రహం మీకు లభిస్తుంది. ఆహారాన్ని తయారుచేసేటప్పుడు మనిషి శరీరం మరియు మనస్సు స్వచ్ఛంగా ఉండటం మంచిది. లేకపోతే ప్రతికూల ప్రభావాలు చూసే అవకాశం ఉంది. ఆహారాన్ని ఎల్లప్పుడూ పరిశుభ్రమైన పర్యావరణంలో తయారుచేయాలి. అశుభ్రమైన ప్రదేశాలలో చేసిన ఆహారాన్ని ఎప్పుడూ తినకూడదు.
ఆహారం సేవించే ముందు ప్రార్థన చేయాలి. హిందూ మతంలో భోజన మంత్రం కూడా చెప్పారు. ఇది ఆహారం సేవించే ముందు చదవాలి. కుడి చేతిని తినడానికి ఉపయోగించాలి. ఎడమచేతితో తినడం వంటివీ చేయకూడదు.
భోజనం చేసేటప్పుడు తూర్పు దిశలో కూచోవాలి. అంతేకాకుండా, కెరీర్‌లో పురోగతిని కోరుకునేవారు, ధనవంతులు కావాలని అనుకునే వ్యక్తులు కూడా పశ్చిమ దిశలో కూర్చోని ఆహారాన్ని తినవచ్చు. దక్షిణం వైపు ఉండే ఆహారం ఎప్పుడూ తినకూడదు అని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల వయసు తగ్గిపోయి అనేక వ్యాధులు చుట్టుముడతాయి అని చెబుతున్నారు. హిందూమతంలో అన్నదానం చాలా ముఖ్యమైనదగా పురాణాలు చెబుతున్నాయి. మీరు ధనవంతులుగా ఉండాలన్నా, మీ ఇల్లు సంపద, సిరిధాన్యాలతో నిండి ఉండాలంటే, మీరు అప్పుడప్పుడు ఆహారాన్ని దానం చేయాలి. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.