అట్ల బతుకమ్మ అనే పేరు ఎందుకు వచ్చింది? కథ, వాయనం, విశిష్ఠత ఏమిటి? | Fifth Day Atla Bathukamma

0
520
Fifth Day Atla Bathukamma
What are the Fifth Day of Bathukamma? i.e, Atla Bathukamma

Atla Bathukamma

1అట్ల బతుకమ్మ

అట్ల బతుకమ్మ అనే పేరు ఎందుకు వచ్చింది? (Why Called as Atla Bathukamma?)

అక్టోబర్ 06 2024న ఆశ్వయుజ మాసంలో నాలుగో రోజైన చవితి రోజు అట్ల బతుకమ్మ జరుపుతారు. రంగు రంగు పూలతో మహిళలు బతుకమ్మను అయిదంతరాలుగా పేర్చి బతుకమ్మను తయారుచేసి ఆరాధిస్తారు. పెసర్లు గాని బియ్యాన్ని గాని నానబెట్టి వాటిని దంచి ఆ పిండితో చేసిన అట్లను అమ్మవారికి నైవేద్యం పెడుతారు. ఆ తర్వాత సాయంత్రం బతుకమ్మను ఆడిన తర్వాత వాయినంగా అట్లను ఇచ్చిపుచ్చుకుంటారు. అందుకే దీన్ని అట్ల బతుకమ్మ అని అంటారు. పెసర్లు జీర్ణశక్తిని పెంచడానికి బాగా ఉపయోగపడతాయి మరియు జ్ఞాపకశక్తినీ పెంపొందిస్తాయి. అందుకే అట్ల బతుకమ్మ సందర్భంగా పెసరపప్పుతో చేసిన అట్లను నైవేద్యంగా పెడుతారు. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back