
Few Services Cancel in Tirumala Due to Salakatla Vasantotsavam
3సాలకట్ల వసంతోత్సవం ప్రణాళిక (Salakatla Vasantotsavam 2023 Schedule)
1. ఏప్రిల్ 3న ఉదయం 7 గం.కు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామి నాలుగు మాడ వీధులలో ఊరేగింపు అనంతరం వసంతోత్సవ మండపానికి వస్తారు. ఇక్కడ వసంతోత్సవ అభిషేక నివేదనలు పూర్తయిన తర్వాత తిరిగి ఆలయానికి చేరుకుంటారు.
2. ఏప్రిల్ 4న శ్రీ భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి ఉదయం 8 నుండి 10 గం. వరకు బంగారు రథాన్ని అధిరోహించి తిరుమాడ వీధులలో ఊరేగుతారు. అనంతరం వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు.
3. ఏప్రిల్ 5న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారితో పాటుగా శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవమూర్తులు మరియు శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులు వసంతోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగి సాయంకాలానికి ఆలయానికి చేరుకుంటారు.
రద్దు చేయబడ్డ సేవలు (Cancelled Sevas)
వసంతోత్సవాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ 3 నుంచి 5వ తేదీ వరకు కళ్యాణోత్సవం (Kalyanotsavam), ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం(Brahamotsavam), సహస్రదీపాలంకార సేవలను టీటీడీ(TTD) రద్దు చేసింది.
Related Posts
కేదార్ నాథ్ యాత్రలో క్రొత్తగా వచ్చిన ప్రయాణ మాధ్యమం.. ఇలా బుక్ చేసుకోండి!!
స్వచ్చమైన గంగా జలం లీటర్ బాటిల్ ఎంత?! ఒక్క చుక్క నాలుకపై పడితే చాలు పాపాలు తొలగిపోతాయి!
తిరుమల శ్రీవారి దేవస్థానానికి ఆర్బీఐ జరిమానా..! భక్తుల ఆ చెల్లింపులే కారణమా..?
తిరుమల శ్రీవారి కానుకల వేలం! ఏమేమి వస్తువులు? ఎలా దగ్గించుకోవాలి? | TTD Updates
https://hariome.com/ttd-reveals-annual-budget-estimations-for-year/
2023లో గంగా పుష్కరాలు పూర్తి వివరాలు | Ganga Pushkaralu 2023 | పుష్కరాలలో చెయ్యవలసిన విధులు
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లు
కాశీ ప్రసాదం మరియు పేరులో మార్పు! | Kashi Prasadam and Change in Name of Prasad!