
Few Services Cancel in Tirumala Due to Salakatla Vasantotsavam
2వసంతోత్సవం అని పేరు ఎలా వచ్చింది? (How Did the Name Vasantotsava Come About?)
వసంత ఋతువులో శ్రీ మలయప్ప స్వామి వారికి జరిగే ఈ ఉత్సవానికి ‘వసంతోత్సవ’మని పేరు ఏర్పడిందన్నారు. ఈ క్రతువులో సుగంధ పుష్పాలను స్వామికి సమర్పించటమే కాక వివిధ ఫలాలను కూడా నివేదించడం ఈ వసంతోత్సవంలో ప్రధాన ప్రక్రియ.
సాలకట్ల వసంతోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? (When Salakatla Vasantotsavam Celebrate?)
తిరుమలలో ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పౌర్ణమికి ఈ ఉత్సవాలు ముగిసేటట్లుగా మూడు రోజులపాటు నిర్వహించడం చాల సంవత్సరాల నుంచి ఆనవాయితీగా వస్తుందని ఆలయ అర్చకులు వెల్లడించారు. ఇందుకు తగ్గట్లు ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు.