ఈ రోజు కథ – తండ్రీ కూతుళ్ళ అనుబంధం | Father and Daughter Relationship Story in Telugu

0
11013
tandri kuturlu
ఈ రోజు కథ – తండ్రీ కూతుళ్ళ అనుబంధం | Father and Daughter Relationship Story in Telugu
Next

8. కుశనాభుని కూతుళ్ళ కథ ద్వారా మనం తెలుసుకునే నీతి ఏమిటి?

ఆడపిల్లలకు తండ్రి మొదటి స్నేహితుడు. వారిని బాల్యం నుంచీ యుక్తవయసు వరకూ కంటికి రెప్పలా కాపాడే కాపలాదారు. అటువంటి తండ్రిని గౌరవించడం ఆడపిల్లలైనా మగపిల్లలైనా కనీస బాధ్యతగా భావించాలి. ఎందుకంటే తలిదండ్రులు మనల్ని పెంచడం వారి బాధ్యత అని ఎలా అనుకుంటామో, వారి ఆస్తిలో భాగాన్ని హక్కు అని ఎలా భావిస్తామో, అలాగే వారిని గౌరవించడం మన బాధ్యత అని గుర్తుంచుకోవాలి.

Promoted Content
Next

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here